Wednesday, December 5, 2012

పశుపతి గారి ప్రధమ వర్ధంతి 

             డిసెంబర్ 13 శ్రీ పశుపతి గారి ప్రధమ వర్ధంతి యాజలి గ్రామములో జరుగును. పూర్వ విద్యార్ధులచే  పశుపతి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము కలదు. తప్పక పాల్గొన గలరు.