డిసెంబర్ 13 శ్రీ పశుపతి గారి ప్రధమ వర్ధంతి యాజలి గ్రామములో జరుగును. పూర్వ విద్యార్ధులచే పశుపతి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము కలదు. తప్పక పాల్గొన గలరు.
Thursday, October 11, 2012
ఓగేటి అపర్ణా దేవి మృతి
ప్రముఖ కవి ఓగేటి పశుపతి గారి భార్య ఓగేటి అపర్ణా దేవి సెప్టెంబర్ 28 వ తేదీన మృతిచెందారు. గత కొద్ది కాలంగా ఆవిడ అనారోగ్యం తో బాధ పడుతున్నారు. 29వ తేదీన అంత్యక్రియలు స్వగ్రామము యాజలిలో జరిగినవి.