Thursday, October 11, 2012

ఓగేటి అపర్ణా దేవి మృతి 


ప్రముఖ కవి ఓగేటి పశుపతి గారి భార్య ఓగేటి అపర్ణా దేవి సెప్టెంబర్ 28 వ తేదీన  మృతిచెందారు. గత కొద్ది కాలంగా ఆవిడ అనారోగ్యం తో బాధ పడుతున్నారు. 29వ తేదీన  అంత్యక్రియలు స్వగ్రామము యాజలిలో జరిగినవి.  

No comments:

Post a Comment